తాడేపల్లి
సీఎం క్యాంప్ కార్యాలయం గేటు వద్ద నరసరావుపేట వైసీపీ కార్యకర్తల ఆందోళన
ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి కి మరోసారి టికెట్ కేటాయించ వద్దు
నరసరావుట నియోజకవర్గ వైసిపి నాయకులు కార్యకర్తలు సీఎం క్యాంప్ కార్యాలయం గేటు వద్ద గంట నుంచి బైఠాయింపు
సీఎం జగన్ ముద్దు గోపిరెడ్డి వద్ద అంటూ నినాదాలు..