నేటి నుంచి జనవరి 2 వరకు సెలవులో ప్రకాశం జిల్లా ఎస్పీ మల్లికా గార్గ్

TRINETHRAM NEWS

సెలవులో ఎస్పీ

నేటి నుంచి జనవరి 2 వరకు సెలవులో ప్రకాశం జిల్లా ఎస్పీ మల్లికా గార్గ్.

నెల్లూరు ఎస్పీ తిరుమలేశ్వరరెడ్డికి ఇంచార్జీ బాధ్యతలు.

జనవరి 3వ తేదీన తిరిగి విధు లలో చేరనున్న ఎస్పీ మల్లికా గార్గ్.

You cannot copy content of this page

Scroll to Top