జూన్ 27, 2026

WhatsApp Image 2024 08 24 at 3.26.40 PM

TRINETHRAM NEWS

KTR appeared before the Women’s Commission

తెలంగాణ మహిళా కమిషన్ ఛైర్పర్సన్ ముందు హాజరయ్యేందుకు కేటీఆర్ తన పార్టీ మహిళా నేతలతో కార్యాలయానికి చేరుకున్నారు. ఈ క్రమంలో మహిళా కాంగ్రెస్ సభ్యులు అక్కడికి చేరుకోవడంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు. దీంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఉచిత బస్సు ప్రయాణం విషయంలో మహిళలపై కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు గాను కమిషన్ ఆయనకు నోటీసులు పంపిన విషయం తెలిసిందే.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

KTR appeared before the Women's Commission

You cannot copy content of this page