WhatsApp Image 2024 08 22 at 8.56.05 PM
Depot manager Mahesh Kumar who distributed the sweet
త్రినేత్రం న్యూస్ మేడ్చల్ జిల్లా ప్రతినిధి
కుషాయిగూడ డిపోలో రాఖీ పండుగ సందర్భంగా మన డిపోకు అత్యధికంగా ఆదాయాన్ని సంపాదించడానికి కృషి చేసిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపిన డిపో మేనేజర్ మహేష్ కుమార్ ఆయన మాట్లాడుతూ సురక్షితంగా వారి వారి గమ్మయ స్థానాలకు చేరివేయడంలో ఇటువంటి ఇబ్బందులు వర్షం ట్రాఫిక్ జామ్ అధికమించి ప్రయాణికులను సురక్షితంగా చేరవేయడంలో అభినందనీయమని అన్నారు అందువల్ల మన డిపోకు అత్యధికంగా 36 లక్షల రావడం జరిగింది ప్రతి ఉద్యోగి స్వీట్ పంపిణీ చేయడం జరిగింది ఇందులో పాలు పంచుకున్న ప్రతి ఒక్క డ్రైవర్, కండక్టర్,గ్యారేజ్,సెక్యూరిటీ, ఔట్సోర్సింగ్ అందరికీ మరోసారి అభినందనలు తెలిపారు
ఈ కార్యక్రమంలో ఓ ఎస్ రహీం, అసిస్టెంట్ మేనేజర్ ఆనందరావు, ఎం ఎఫ్ వెంకటేశ్వర్లు కంట్రోలర్ పిఆర్ఎం రెడ్డి, వెల్ఫర్ మెంబర్స్ నర్సింగ్ రావు, సుధా, ఉద్యోగులు పాల్గొన్నారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
