WhatsApp Image 2024 08 22 at 15.58.13
Bhupal Patnam youth who donated blood
చొప్పదండి త్రినేత్రం న్యూస్
కరీంనగర్ , నగునూర్ ప్రతిమ ఆసుపత్రిలో అత్యవసర సమయంలో డయాలసిస్ కోసం కోసం రక్తం అవసరం కాగా , చొప్పదండి మండల భూపాల పట్నం గ్రామం కి చెందిన మంద పవన్,ఫోన్ ద్వారా విషయం తెలుసు కొని తన ఓ పాజిటివ్ రక్తన్ని 3వ సారిగా డొనేట్ చేసి విలువైన ప్రాణలని కాపాడారు.
అత్యవసర సమయంలో రక్త దానం చేసిన సందర్భంగా బ్లడ్ డొనేషన్ మోటివేటర్, లయన్స్ క్లబ్ ఆఫ్ చొప్పదండి వైస్ ప్రెసిడెంట్ లయన్ గొల్ల పెల్లి నరేష్ రక్త దాత తోటి గ్రామస్తుడు అయిన పవన్ ను అభినందించారు .
అలాగే ప్రతి ఒక్క యువకుడు మూడు నెలలకి ,అలాగే పెళ్ళి రోజులు, పుట్టిన రోజుల సందర్భంగా కూడా స్వచ్చద్దంగా ముందుకి వచ్చి రక్త దానం చేసి విలువైన ప్రాణాలని కాపాడాలని నరేష్ కోరారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
