Rajiv Gandhi : ఘనంగా రాజీవ్ గాంధీ 80వ జయంతి వేడుకలు

TRINETHRAM NEWS

Rajiv Gandhi’s 80th birth anniversary celebrations

కాంగ్రెస్ పార్టీ మహిళా ఉపాధ్యక్షురాలు రామగిరి లావణ్య ఆధ్వర్యంలో మాజీ ప్రధాని స్వర్గీయ రాజీవ్ గాంధీ విగ్రహానికి పూలమాల వేసి న లావణ్య 80 జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది.

త్రినేత్రం న్యూస్ ప్రతినిధి

దేశ రాజకీయాల్లో యువతను ప్రోత్సహిస్తూ 18 సం” లకు ఓటు హక్కును కల్పించిన ఘనత స్వర్గీయ రాజీవ్ గాంధీ దక్కుతుందని, ప్రపంచ దేశాలతో సమానంగా భారతదేశం నేడు సాంకేత రంగం ఇంతగా అభివృద్ధి చెందడంలో అనాడు రాజీవ్ గాంధీ తీసుకున్న విప్లాత్మకమైన నిర్ణయాలే కారణం అని అన్నారు దేశచరిత్రలో స్థానిక సంస్థలకు నేరుగా నిధులు కేటాయించి గ్రామ పంచాయితీల అభిరుద్ది చెందడంలో కీలక పాత్ర పోషించారు అని పేర్కొన్నారు.నేటి యువత మరియు యువజన కాంగ్రెస్ నాయకులు,కార్యకర్తలు రాజీవ్ గాంధీ ఆశయాలను ముందుకు తీసుకుపోవాలని కొనియాడారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Rajiv Gandhi's 80th birth anniversary celebrations

You cannot copy content of this page

Scroll to Top