Supreme Court : దాడికి ఎలా అనుమతించారు: సుప్రీంకోర్టు

TRINETHRAM NEWS

How allowed to attack: Supreme Court

Trinethram News : ఆర్జీ కర్ మెడికల్ కాలేజీలో ఘోరమైన నేరం జరిగిన తరువాత ఆస్పత్రికి 24 గంటలూ భద్రత కల్పించాల్సింది పోయి, ఒక గుంపు వచ్చి దాడి చేయడానికి ఎలా అనుమతించారని బెంగాల్ ప్రభుత్వాన్ని SC ప్రశ్నించింది.

రక్షణ కల్పించాల్సిన బాధ్యత పోలీసులదేనని చెప్పింది.

దాడి చేసిన వారందరినీ తప్పనిసరిగా విచారించాలని ఆదేశించింది.

ఆగస్టు 22లోపు నివేదిక సమర్పించాలని సీజేఐ జస్టిస్ డివై చంద్రచూడ్ CBIని ఆదేశించారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

How allowed to attack: Supreme Court

You cannot copy content of this page

Scroll to Top