జూన్ 26, 2026

WhatsApp Image 2024 08 17 at 16.44.32

TRINETHRAM NEWS

Peddapally MLA Vijayaramana Rao visited Triveni rice mill which was hit by fire

పెద్దపల్లి త్రినేత్రం న్యూస్ ప్రతినిధి

పెద్దపల్లి మండలం భోజన్నపేట గ్రామంలోని త్రివేణి ఇండస్ట్రీస్ రైస్ మిల్లులో శుక్రవారం రోజున విద్యుత్ షాక్ సర్క్యూట్ కారణంగా అగ్ని ప్రమాదం కావడంతో శనివారం రోజున ఉదయం రైస్ మిల్లును సందర్శించి మీల్లు లో ఉన్న వరి ధాన్యం అధిక మొత్తంలో కాలిపోవడంతో సంబంధిత అధికారులతో మాట్లాడి అండగా నిలిచిన పెద్దపల్లి శాసనసభ్యులు చింతకుంట విజయరమణ రావు

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు రైస్ మిల్ యాజమాన్యం తదితరులు పాల్గొన్నారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Peddapally MLA Vijayaramana Rao visited Triveni rice mill which was hit by fire

You cannot copy content of this page