WhatsApp Image 2024 08 15 at 16.12.27
Pallikonda Rajesh donates money to a needy family on the occasion of MLA Mkkhansingh Raj Thakur’s birthday
రామగుండం త్రినేత్రం న్యూస్ ప్రతినిధి
రామగుండం కార్పొరేషన్ లోని ఒకటవ డివిజన్లోని హౌసింగ్ బోర్డ్ కాలనీలో గత రెండు సంవత్సరాలుగా పక్షవాతంతో బాధపడుతున్న పెద్దదిక్కు లేని నిరుపేద కుటుంబానికి వారి వైద్య ఖర్చుల నిమిత్తం మాన్య రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ జన్మదినాన్ని పురస్కరించుకొని ఫిషరీష్ చైర్మన్ పల్లికొండ రాజేష్ ఇంటి పెద్ద దిక్కు లేక అనారోగ్య కారణాలతో బాధపడుతున్న పల్లికొండ నర్సమ్మ W/O పోచయ్య(లేట్) వైద్య ఖర్చుల నిమిత్తo కాంగ్రెస్ పార్టీ నాయకుల సమక్షంలో ఆర్థిక సహాయం అందజేయడం జరిగినది. అనంతరం పల్లికొండ రాజేష్ మా ప్రియతమ నాయకులు రామగుండం ఎమ్మెల్యే మక్కాన్సింగ్ రాజ్ ఠాకూర్ ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడం మన కనీస బాధ్యత అని ఎప్పుడు చెబుతూ ఉ…
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
