Gallantry awards : దేశ వ్యాప్తంగా 1037 మందికి గ్యాలంట్రీ అవార్డులు

TRINETHRAM NEWS

Gallantry awards to 1037 people across the country

Trinethram News : స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా కేంద్ర హోం మంత్రిత్వ శాఖ పోలీసు, అగ్నిమాపక, అంతర్గత భద్రత మరియు పౌర రక్షణ సిబ్బందికి వివిధ పోలీసు పతకాలను ప్రకటించింది.

దేశవ్యాప్తంగా, 1,037 శౌర్య మరియు సేవా పతకాలు అందించబడ్డాయి. అవార్డుల జాబితాను విడుదల చేశారు. ధైర్యసాహసాల కోసం ఆంధ్రప్రదేశ్‌కు నాలుగు పతకాలు రాగా, తెలంగాణకు ఏడు పతకాలు వచ్చాయి. ఎంఎస్‌ఎం విభాగంలో ఏపీ 19, తెలంగాణ 11 పతకాలు సాధించాయి.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Gallantry awards to 1037 people across the country

You cannot copy content of this page

Scroll to Top