The revenue meetings scheduled to be held in AP soon have been postponed
Trinethram News : అమరావతి
ఆంధ్రప్రదేశ్లో ఈ నెల 16న జరగాల్సిన ఆర్థిక సమావేశాన్ని సెప్టెంబర్ మొదటి వారానికి వాయిదా వేస్తున్నట్లు మంత్రి ఆగని సత్యప్రసాద్ ప్రకటించారు. ఉద్యోగుల బదిలీ పూర్తయిన తర్వాత ఈ చర్యలు చేపట్టాలని నిర్ణయించారు. పాత అధికారులతో పని చేస్తే సరైన ఫలితం ఉండదు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ భూ వివాదాలు, మ్యాపింగ్లో తప్పులు దొర్లాయని ప్రజల వినతులను ప్రభుత్వం స్వీకరించి 45 రోజుల్లో చర్యలు తీసుకుంటుందన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App