MLA KR Nagaraju : కెనాల్ కాల్వ మరమ్మత్తు పనుల కోసం శంకుస్థాపన చేసిన వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు

TRINETHRAM NEWS

Vardhannapet MLA KR Nagaraju laid the foundation stone for the canal repair work

వరంగల్ జిల్లా…. త్రినేత్రం న్యూస్ ప్రతినిధి

వర్ధన్నపేట మండల పరిధిలోని రైతుల 4 వేల ఎకరాల ఆయకట్టు నీళ్ళు అందించడం కోసం కోనాచలం నుంచి కొనారెడ్డిపేట చెరువు వరకు సుమారు 12 కిలోమీటర్ల మేర ఉన్న కెనాల్ కాల్వ మరమ్మత్తు పనులకు భారీ వర్షంలో సైతం శంకుస్థాపన చేసిన గౌరవ వర్ధన్నపేట ఎమ్మెల్యే విశ్రాంత ఐపీఎస్ అధికారి కేఆర్ నాగరాజు

ఎమ్మెల్యే వెంట వర్ధన్నపేట మండల ప్రజా ప్రతినిధులు మాజీ ప్రజాప్రతినిధులు కాంగ్రెస్ పార్టీ జిల్లా , బ్లాక్, మండల, గ్రామ స్థాయి నాయకులు కార్యకర్తలు వివిధ అనుబంధ సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Vardhannapet MLA KR Nagaraju laid the foundation stone for the canal repair work

You cannot copy content of this page

Scroll to Top