టీఎస్‌పీఎస్‌సీ ఛైర్మన్‌ పదవికి జనార్దన్‌రెడ్డి రాజీనామా చేశారు

TRINETHRAM NEWS

టీఎస్‌పీఎస్‌సీ ఛైర్మన్‌ పదవికి జనార్దన్‌రెడ్డి రాజీనామా చేశారు.

తన రాజీనామాను గవర్నర్‌ తమిళిసైకి సమర్పించారు. కాసేపటి క్రితమే సీఎం రేవంత్‌రెడ్డిని కలిసిన జనార్దన్‌రెడ్డి ఇంతలోనే రాజీనామా చేయడం గమనార్హం.

వరుస పేపర్‌లీకేజీలతో టీఎస్‌పీఎస్సీ బోర్డును రద్దు చేయాలని నిరుద్యోగులు డిమాండ్ చేస్తున్నారు.

You cannot copy content of this page

Scroll to Top