Thank you on behalf of the people of ARG-1 GM Chintala Srinivas Division for sanctioning solar lights to East 33rd Division in Khani
33వ డివిజన్ కు రెండు బోరింగ్లు పార్క్, ఓపెన్ జిమ్, ఖాలీ స్థలం లో ఫ్లోరింగ్ చేయాలని, ఆర్వో వాటర్ ప్లాంట్ ప్రారంభించాలని, మరియు సెక్టార్ కమ్యూనిటీ హాల్ మరమత్తులు చేసి పునప్రరంభించాలి
గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి
గోదావరిఖని ప్రాంతంలోని ఓసిపి-5 ప్రభావిత 33వ డివిజన్ లో 5వ ఇంక్లెయిన్, పరుశురాం నగర్ కార్మికుల కుటుంబాలు కొరకు, మరియు ప్రజల సౌకర్యార్థం కోసం ప్రధాన కూడల్లో సోలార్ లైట్లు ఏర్పాటు చేయాలని మద్దెల దినేష్ కొరడంతో అర్జీ-1 జిఎం చింతల శ్రీనివాస్ సానుకూలంగా స్పందించి 33డివిజన్లో కార్మిక కుటుంబాల సౌకర్యార్థం కొరకు సోలార్ లైట్లు ముందుగా పది మంజూరు చేసి అనంతరం రిక్వెస్ట్ కోరితే మరో నాలుగు సోలార్ లైట్లు మంజూరు చేయడం జరిగిందన్నారు.
అనంతరం మద్దెల దినేష్ మాట్లాడుతూ దాదాపు 14 సోలార్ లైట్లు జిఏం ఆదేశాల మేరకు 33 వ డివిజన్ కు మంజూరు చేయడం వల్ల డివిజన్ ప్రజల పక్షాన అర్జీ వన్ జిఏం చింతల శ్రీనివాస్ ఎన్వరాన్మెంట్ అధికారి ఆంజనేయ ప్రసాద్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
ప్రభావిత డివిజన్ అయిన 33వ డివిజన్ అభివృద్ధి కొరకు సహకరిస్తున్న సింగరేణి అధికారుల ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు దాదాపు ఒక్కొక్క సోలార్ లైట్ సుమార్ ఇరవై అయిదు వేల రూపాయల గల విలువైనది ఆని దాదాపు పధ్నాలుగు సోలార్ లైట్లు విలువ 3లక్షల 50వేల విలవ గల సోలార్ లైట్లు డివిజన్ కేటాయించడం సంతోషరమన్నారు.
ప్రధాన కూడళ్లలో చీకటి మాయం ఉన్న చోట సోలార్ లైట్లు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. అదే విధంగా ౩3వ డివిజన్ తో పాటు ఇతర డివిజన్ ప్రజల కార్మికుల కుటుంబాల సౌకర్యార్థం కొరకు జవహర్ నగర సెక్టర్-2 కమ్యూనిటీ హాల్ మరమత్తులు చేసి పున ప్రారంభించాలని, అదే విధంగా ఆర్వో వాటర్ ప్లాంట్ త్వరితగతిన ప్రారంభించాలని, డివిజన్ లో రెండ్ బోరింగ్లు మంజూరు చేయాలని, అదే విధంగా కార్మికుల కుటుంబాల కోసం పార్క్ ఏర్పాటు చేసి అందులో ఓపెన్ జిమ్ మంజూరు చేయాలని, అదే విధంగా 33 డివిజన్ రోడ్డు సైడ్ ను ఖాళీ స్థలంలో మహిళలు బతుకమ్మ ఆడుకునేందుకు మహిళ కోసం మరియు జనవరి 26, ఆగస్టు15 కు జెండా ఆవిష్కరణ కోసం ఖాళీ స్థలంలో ఫ్లోరింగ్ ఏర్పాటు చేయాలని జి ఏం డివిజన్ పక్షాన విజ్ఞప్తి చేస్తున్నాము అన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App