జూన్ 26, 2026

WhatsApp Image 2024 07 29 at 9.58.31 AM

TRINETHRAM NEWS

100 Anna canteens will start on 15th August

Trinethram News : Andhra Pradesh Jul 29, 2024,

తొలి విడతగా ఆగస్టు 15వ తేదీన 100 క్యాంటీన్లను ప్రారంభించాలని సంకీర్ణ ప్రభుత్వం నిర్ణయించింది. మిగిలిన 83 క్యాంటీన్లు సెప్టెంబర్ చివరి నాటికి అందుబాటులోకి రానున్నాయి. ప్రస్తుతం మూడు భవనాల నిర్మాణం పూర్తయిందని, 103 భవనాలు వివిధ దశల్లో ఉన్నాయని, 77 క్యాంటీన్లు టెండర్ల దశలో ఉన్నాయని అధికారులు నివేదించారు. వచ్చే వారంలోపు ఆహార సరఫరాల టెండర్ల ప్రక్రియ పూర్తవుతుందని అధికారులు తెలిపారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

100 Anna canteens will start on 15th August

You cannot copy content of this page