Harmanpreet : వారిద్దరి వల్లే ఘన విజయం: హర్మన్‌ప్రీత్

TRINETHRAM NEWS

Great success due to both of them: Harmanpreet

Trinethram News : Jul 20, 2024,

మహిళల ఆసియా కప్‌లో దాయాది పాకిస్థాన్ జట్టును హర్మన్‌ప్రీత్ బృందం చిత్తుచిత్తుగా ఓడించింది. ఈ మ్యాచ్ అనంతరం టీమిండియా కెప్టెన్ హర్మన్‌ప్రీత్ తమ విజయానికి గల కారణాలు వివరించింది. బౌలర్ల, బ్యాటర్ల ఉత్తమ ప్రదర్శనతో గెలిచామని చెప్పింది. అయితే క్రెడిట్ మాత్రం స్మృతి మంధాన, షెఫాలీ వర్మకు ఇవ్వాలని పేర్కొంది. వారిద్దరు విధ్వంసకర బ్యాటింగ్‌తో జట్టును సునాయాసంగా గెలిపించారని తెలిపింది. ఇక, భారత్ ఆదివారం యూఏఈతో తదుపరి మ్యాచ్ ఆడనుంది.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Great success due to both of them: Harmanpreet

You cannot copy content of this page

Scroll to Top