జూన్ 26, 2026

WhatsApp Image 2024 07 20 at 12.20.15

TRINETHRAM NEWS

MLC Kavitha who lost 10 kg weight?

Trinethram News : Jul 20, 2024,

తిహార్ జైలులో ఉన్న ఎమ్మెల్సీ కవిత 4 నెలల్లో 10 కిలోల బరువు తగ్గినట్లు సమాచారం. కోర్టు ఆదేశాల మేరకు జైలు అధికారులు నిన్న (శుక్రవారం) ఆమెను ఎయిమ్స్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఆమె భర్త సమక్షంలో వైద్య పరీక్షలు పూర్తి కాగా, ఆమె 10 కేజీల బరువు తగ్గినట్లు తెలుస్తోంది. టెస్టుల అనంతరం ఆమెను తిరిగి జైలుకు తరలించారు. కవితను పరామర్శించేందుకు కేటీఆర్, హరీశ్ రావు ఎల్లుండి ఢిల్లీకి వెళ్లనున్నట్లు సమాచారం.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

MLC Kavitha who lost 10 kg weight?

You cannot copy content of this page