జూన్ 26, 2026

WhatsApp Image 2024 07 20 at 08.20.53

TRINETHRAM NEWS

Will visit Madigadda soon: KTR

Trinethram News : త్వరలో మేడిగడ్డ బ్యారేజీని సందర్శిస్తానని మాజీ మంత్రి కేటీఆర్ తెలిపారు. ‘నిజం ఎప్పుడూ గెలుస్తుంది’ అని ట్వీట్ చేశారు. ‘కాంగ్రెస్ కుట్రలను తట్టుకొని కాళేశ్వరం ప్రాజెక్టు నిలిచింది. మేడిగడ్డ బ్యారేజీ నిండుకుండలా మారింది. లక్షల క్యూసెక్కుల వరద నీరు ప్రవహిస్తుంది’ అంటూ బీఆర్ఎస్ పార్టీ పోస్ట్ చేసిన డ్రోన్ వీడియోపై X వేదికగా స్పందించారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Will visit Madigadda soon: KTR

You cannot copy content of this page