జూన్ 26, 2026

WhatsApp Image 2024 07 19 at 19.04.20

TRINETHRAM NEWS

Serious problems for big vehicles near Aiza Peddagu bridge

Trinethram News : Telangana

  • పట్టించుకోని ఆర్ ఎం బి అధికారులు.
    ఐజ సమీపంలోనే కర్నూల్ ప్రధాన రహదారిలో ఉన్న పెద్ద వాగు బ్రిడ్జి ఈ చిన్నపాటి వర్షానికి కూలిపోయి రంధ్రం ఏర్పాటు కావడంతో భారీ వాహనాలు మరియు బస్సులు రాకపోగాలకు తీవ్ర ఇబ్బందులు గురవుతున్న పట్టించుకోని ఆర్ ఎం బి అధికారులు.

అసలే వర్షాకాలం సమయంలో రాత్రి ప్రయాణిస్తే వాహనాలకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తున్న సంగతి అందరికీ తెలిసిందే..ఇలాంటి సమయంలో ఎలాంటి సూచిక బోర్డులు ఏర్పాటు చేయకపోవడంతో అటుగా వెళ్లే కొత్తవారు ఎవరికైనా ఏమైనా ప్రమాదం జరిగితే ఎవరూ బాధ్యతలు అని అటుగా వెళ్లే ప్రయాణికులు తీవ్రంగా మండిపడుతున్నారు…

ఇప్పటికైనా ఆర్ ఎం బి అధికారులు స్పందించి సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుకుంటున్నారు..

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Serious problems for big vehicles near Aiza Peddagu bridge

You cannot copy content of this page