Gunturu Kothapet Police Station area is home to thieves
Trinethram News : గుంటూరు : తాళాలు పగల కొట్టి పక్కపక్క షాపుల్లో చోరీ.
కొత్తపేట మద్దినేని గోపాలకృష్ణయ్య హాస్పిటల్ పక్కన ఉన్న మెడికల్ ల్యాబ్ నందు మరియు మెడికల్ స్టోర్లో నగదు చోరీ.
భారతి ఎక్సరే నందు 10 లక్షల రూపాయలు మరియు శ్రీ కోదండ రామా మెడికల్ స్టోర్ నందు 30,000 రూపాయలు నగదు చోరీ అయిందని చెబుతున్న యజమానులు.
సంఘటన స్థలానికి చేరుకున్న కొత్తపేట ఎస్సై తరంగణి మరియు వారి క్లూస్ టీం వివరాలు సేకరణ.
సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా కేసు దర్యాప్తు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App