Godavari Beyond 25 Feet
భద్రాచలం త్రినేత్రం న్యూస్ ప్రతినిధి
భద్రాచలం వద్ద గోదావరి వరద స్వల్పంగా పెరుగుతుంది.
ఎగువ ప్రాంతాలలో కురుస్తున్న ఎడతెరిపిలేని వర్షాల కారణంగా వరద నీరు గోదావరిలో వచ్చి చేరుతుండడంతో శుక్రవారం మధ్యాహ్నం 12 గంటల సమయానికి భద్రాచలం వద్ద 25.3 అడుగులకు నీటిమట్టం చేరుకుంది.
నేటి సాయంత్రానికి 30 అడుగులు చేరుకునే అవకాశం ఉందని అంచనాలు వేస్తున్న అధికారులు
అప్రమత్తంగా లోతట్టు ప్రాంత వాసులు ఉండాలని సూచిస్తున్న అధికారులు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App