TRINETHRAM NEWS

Airport to Srikakulam district soon

Trinethram News : టెక్కలి

శ్రీకాకుళం జిల్లాలో ఎయిర్పోర్ట్ ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధం సంతబొమ్మాళి మండలం మూలపేట లో ఎయిర్పోర్ట్ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోంది. మూలపేటతో పాటు ఏపీలోని మరో 3 ప్రాంతాల్లో చిన్నతరహా ఎయిర్ పోర్ట్లు నిర్మించేందుకు ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాకు చంద్రబాబు తాజాగా ప్రతిపాదనలు పంపించారు.1,800 ఎకరాల భూమి అవసరం అవుతుందని ప్రభుత్వానికి AAI వర్గాలు తెలిపాయి. ఆశాఖ మంత్రిగా రామ్మోహన్ ఉండటంతో వేగంగా ఆచరణలోకి రావొచ్చనే చర్చలు ఊపందుకున్నాయి.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Airport to Srikakulam district soon