Assembly Meetings : అసెంబ్లీ సమావేశాలు.. జగన్ సంచలన నిర్ణయం!

TRINETHRAM NEWS

Assembly meetings.. Jagan’s sensational decision!

Trinethram News Andhra Pradesh : అసెంబ్లీ సమావేశాలకు హాజరుకావడంపై YCPఅధినేత జగన్ సంచలన నిర్ణయం తీసుకున్నారని సమాచారం. ఈ సమావేశాలకు ఆయన హాజరుకానున్నట్లు ఆ పార్టీ నేతలు వెల్లడించారు. TDPఅధికారంలోకి వచ్చిన తర్వాత జరిగిన ఘటనలను లేవనెత్తాలని జగన్ భావిస్తున్నారని తెలుస్తోంది. ప్రతిపక్ష హోదా లేకపోవడంతో సాధారణ ఎమ్మెల్యేగా జగన్ చర్చల్లో పాల్గొంటారు. ఆయనకు అధికారపార్టీ తగిన సమయం ఇస్తుందా? లేదా? అనే దానిపై ఉత్కంఠ నెలకొంది.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Assembly meetings.. Jagan's sensational decision!

You cannot copy content of this page

Scroll to Top