జూన్ 26, 2026

WhatsApp Image 2024 07 12 at 14.48.02

TRINETHRAM NEWS

Makkan Singh Raj Thakur congratulated Alekhya Punjala on her appointment as the President of the Telangana State Music Acting Academy

హైదరాబాద్ త్రినేత్రం న్యూస్ ప్రతినిధి

హైదరాబాద్ లోని రవీంద్ర భారతి లో తెలంగాణ సంగీత నాటక అకాడమీ కార్యాలయంలో కేంద్ర సంగీత నాటక అకాడమీ పురస్కార గ్రహీత సూచిపూడి నృత్య గురువు అలేఖ్య గుంజల కి తెలంగాణ రాష్ట్ర సంగీత నాటక అకాడమీ అధ్యక్షురాలిగా పదవి స్వీకరణ చేస్తున్న సందర్భంగా రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మర్యాదపూర్వకంగా కలిసి వారికి సన్మానించి అనంతరం పుష్పగుచ్చమిచ్చి శుభాకాంక్షలు తెలియజేశారు వీరి వెంట ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Makkan Singh Raj Thakur congratulated Alekhya Punjala on her appointment as the President of the Telangana State Music Acting Academy

You cannot copy content of this page