WhatsApp Image 2024 07 08 at 15.34.49
YS Rajasekhar Reddy 75th birth anniversary celebrations under Godavarikhani Congress
గోదావరిఖని ప్రజలకు 17వేల పట్టాలు ఇచ్చిన ఘనత రాజశేఖర్ రెడ్డి ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్
గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి
ఈరోజు ప్రధాన చౌరస్తాలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి 75వ జయంతి వేడుకలు గోదావరిఖని పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు తిప్పారపు శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ ముఖ్యఅతిథిగా హాజరై వైయస్ చిత్రపటానికి పూలమాలవేసి అనంతరం కేక్ కట్ చేయడం జరిగింది
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాజశేఖర్ రెడ్డి అధికారంలోకి వచ్చినాక మొదటి సంతకం ఉచిత విద్యుత్ పై సంతకం చేసి తను రైతుల పక్షపాతిగా ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని చెప్పారు అంతేకాకుండా ఆరోగ్యశ్రీ పథకం కేజీ టు పీజీ ఉచిత విద్య. ఇంద్రమ్మ ఇల్లులు. అభయ హస్తం. మహిళలకు పావలా వడ్డీ రుణాలు.
108 అంబులెన్స్. మరియు గోదావరిఖని పారిశ్రామిక ప్రాంతంలో ఇల్లు కట్టుకున్న వారికి 17 వేల పట్టాలు ఇచ్చిన ఘనత రాజశేఖర్ రెడ్డి దే ఇలాంటి అనేక పథకాలు తీసుకువచ్చి ప్రతి పేదవారికి జీవితాలలో వెలుగు నింపిన మహోన్నతమైన నాయకుడు అని కొనియాడారు నాకు కూడా షాప్ చైర్మన్ గా పదవి ఇచ్చి నాకు ఉన్నతమైన గుర్తింపునిచ్చిన గొప్ప నాయకుడు అని రాజశేఖర్ రెడ్డి భౌతికంగా లేకపోవడం దురదృష్టకరమని చెప్పడం జరిగింది
ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు బొంతల రాజేష్, మహంకాళి స్వామి, కాలువ లింగస్వామి, దిటి బాలరాజు, బొమ్మక రాజేష్, చుక్కల శ్రీనివాస్, ఎండి ముస్తఫా, కొలిపాక మల్లయ్య, గట్ల రమేష్, కొప్పుల శంకర్, యుగంధర్, కౌతమ్ సతీష్, నాయన ఓదెలు, మారంగుల రమేష్, నజీముద్దీన్, ధూళికట్ట సతీష్, పంజా శ్రీనివాస్, ఆడెపు రవి, గుమ్మడి రవి, శ్రీనివాస్ రెడ్డి, గుంపుల తిరుపతి, గడ్డం శీను, కీర్తి నాగరాజు, దేవేందర్ రెడ్డి, మల్లేష్ యాదవ్, గజబింకర్ బాబు, మోబిన్, డీసెంట్ శ్రీనివాస్, అల్లి శంకర్, సతీష్ గౌడ్, సిహెచ్ చంద్రమౌళి, వరలక్ష్మి, కనక లక్ష్మి, వీరితోపాటు అధిక సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
