WhatsApp Image 2024 07 06 at 22.43.56
Plight of patients due to lack of water in government hospital
మహబూబ్ నగర్ ప్రభుత్వ ఆస్పత్రిలో తీవ్ర నీటి కొరత ఏర్పడింది.. దీంతో వాటర్ టాంకర్లతో నీటిని సరఫరా చేస్తున్నారు.
వేసవిలో నీటి కొరత అనుకుంటే వర్షాకాలంలో కూడా నీటి కొరత ఏంటని రోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
