WhatsApp Image 2024 07 03 at 18.49.28
The star hero’s wife who was admitted to the hospital
Trinethram News : Jul 03, 2024,
కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ భార్య, నటి షాలిని ఆస్పత్రిలో చేరారు. అనారోగ్యం కారణంగా ఆమెకు మంగళవారం చెన్నైలో చిన్న సర్జరీ జరిగింది. ప్రస్తుతం కోలుకుంటున్నట్లు వైద్యులు తెలిపారు. అయితే షాలినికి సర్జరీ అయిన విషయం తెలుసుకున్న అజిత్.. అజర్బైజాన్ నుంచి వెంటనే చెన్నైకి వచ్చాడు. ఇక ఆస్పత్రిలో అజిత్ తో దిగిన ఫొటోను షాలిని సోషల్ మీడియా వేదికగా పంచుకోగా వైరల్ అవుతోంది.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
