WhatsApp Image 2024 07 01 at 16.54.03
Doctor’s Day is celebrated under the auspices of Ramagundam Lions Club
జాతీయ డాక్టర్స్ డే మరియు చార్టెడ్ అకౌంటెంట్ దినోత్సవాన్ని పురస్కరించుకొని
రామగుండం త్రినేత్రం న్యూస్ ప్రతినిధి
సోమవారం రామగుండం లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు.
అధ్యక్షులు పి మల్లికార్జున్ సెక్రటరీ వి ఎల్లప్ప ట్రెజరర్ పి గోవర్ధన్ రెడ్డి అధ్యక్షతన లయన్స్ భవన్ లో జరిగిన కార్యక్రమంలో పలువురు ప్రముఖ వైద్యులు డాక్టర్ నిరంజన్( నేత్ర వైద్యులు), ఎన్ టి పి సి కి చెందిన డాక్టర్ ఇత్వారి రామ్ లహిరి, డాక్టర్ సమరత్ దాస్ గుప్తా, సింగరేణి కి చెందిన డాక్టర్ కిరణ్ రాజ్ కుమార్, సిమ్స్ మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ హేమాబిందు సింగ్, డాక్టర్ ఎల్ శ్రీకాంత్, డాక్టర్ కె వెంకటేశ్వర్లు తో పాటు చార్టెడ్ అకౌంటెన్స్ పి.సత్యనారాయణ లను శాలువా, జ్ఞాపికలతో ఘనంగా సన్మానించారు.
ఈ కార్యక్రమంలో జోనల్ చైర్ పర్సన్ కె రాజేందర్, సీనియర్ సభ్యులు మేడిశెట్టి గంగాధర్, తిలక్ చక్రవర్తి, బంక రామస్వామి, తానిపర్తి గోపాలరావు ఎం సారయ్య పోకల ఆంజనేయులు, మనోజ్ కుమార్ అగర్వాల్, లక్కం బిక్షపతి, గుండ రాజు, డి తిరుపతి తో పాటు మహిళ సభ్యులు తానిపర్తి విజయలక్ష్మి, బంక కళావతి, పి శశికళ, మనిషా అగర్వాల్, రంగమ్మ తదితరులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
