
MLA KP Vivekananda inaugurated the Battle Field Sports Arena
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం దుందిగల్ మున్సిపాలిటీ పరిధిలోనీ మల్లంపేటలో నూతనంగా ఏర్పాటు చేసిన బ్యాటల్ ఫీల్డ్ స్పోర్ట్స్ ఏరీనానీ ఈరోజు ఎమ్మెల్యే కేపీ వివేకానంద ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే కేపీ వివేకానంద మాట్లాడుతూ ధైనందిక జీవితంలో క్రీడలు మానసిక, శారీరక దృఢత్వాన్ని పెంపొడినతాయన్నారు.
ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ మాదస్ వెంకటేష్, 130 డివిజన్ అధ్యక్షులు పోలె శ్రీకాంత్, రంజిత్, భరత్, సాయి, మరియు స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
