Minister Ponnam : ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంను ఓదారుస్తున్న మంత్రి పొన్నం

TRINETHRAM NEWS

Minister Ponnam comforting MLA Medipalli Satyam

Jun 21, 2024,

తెలంగాణలోని చొప్పదండి నియోజకవర్గ ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం భార్య రూపాదేవి మృతి చెందారు. ఈ క్రమంలో అల్వాల్‌లోని ఎమ్మెల్యే ఇంటికి మంత్రి పొన్నం ప్రభాకర్ చేరుకుని సత్యంను ఓదార్చారు. కాగా రూపాదేవి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ఆసుపత్రికి తరలించే లోపే ఆమె మృతి చెందినట్లు తెలుస్తోంది. ఆత్మహత్య చేసుకునే ముందు రూపాదేవి భర్తకు ఫోన్ చేసినట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యే ఇంటికి చేరుకునేలోపే ఆమె ఆత్మహత్య చేసుకున్నారు. విగతజీవిగా పడి ఉన్న భార్యను చూసి సత్యం స్పృహ తప్పి పడిపోయారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Minister Ponnam comforting MLA Medipalli Satyam

You cannot copy content of this page

Scroll to Top