జూన్ 26, 2026

WhatsApp Image 2024 06 14 at 1.54.20 PM

TRINETHRAM NEWS

Fatal road accident near RK Petrol Bunk on Kovuru National Highway

Trinethram News : నెల్లూరు జిల్లా….

ఆగి ఉన్న ట్రక్కు లారీని ఢీకొన్న మామిడి కాయలు లోడ్ తో ఉన్నటువంటి అశోక్ లేలాండ్ మినీ ట్రక్…..

డ్రైవర్ మృతి….

క్లీనర్ ప్రాణాలతో భయంతో కేకలు వేస్తుండగా మినీ ట్రక్కులో నుంచి లాగడానికి ప్రయత్నాలు చేసిన స్థానికులు….

కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న స్థానిక పోలీసులు….

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Fatal road accident near RK Petrol Bunk on Kovuru National Highway

You cannot copy content of this page