WhatsApp Image 2024 06 08 at 19.07.18
Death of Ramoji is a big loss for Telugu people Khani TDP ranks as tributes to Ramoji film
రామగుండం త్రినేత్రం న్యూస్ ప్రతినిధి
రామగుండం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ పక్షాన
గోదావరిఖని గాంధీ నగర్ లోని సింగరేణి కాలరీస్ లేబర్ యూనియన్ టి ఎన్ టియు సి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో చేకూరి రామయ్య(రామోజీరావు) శుక్రవారం నాలుగున్నర ఉదయం సమయం మరణించడం జరిగింది.
తెలుగుదేశం పార్టీ రామగుండం నియోజకవర్గంలో ఘన నివాళులు అర్పిస్తున్నాం. అదేవిధంగా వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియపరుస్తున్నాము ఈరోజు రామోజీరావు గత 45 సంవత్సరాల నుండి ఈనాడు ఈటీవీ నిర్వహణలో గొప్ప ఘనతను సాధించినటువంటి మహానుభావుడు అదేవిధంగా వారి సంస్థలు మార్గదర్శి ద్వారా ఎన్నో కుటుంబాలు అభివృద్ధి చెందటం గౌరవించబడ్డ విషయం ఈరోజు రామోజీరావు ప్రపంచ దేశాలలో ఈటీవీ ఛానల్ నెలకొల్పి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గర్వించబడ్డ రాష్ట్రాన్ని గుర్తింప చేశారు.
ఇట్లు కే నిమ్మకాయ ఏడుకొండలు రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యదర్శి సింగరేణి కాలరీస్ లేబర్ యూనియన్ వర్కింగ్ ప్రెసిడెంట్, ముదుగంటి దామోదర్ రెడ్డి పెద్దపల్లి జిల్లా టిఎన్టియుసి పార్లమెంట్ అధ్యక్షుడు, పెగడపల్లి రాజనర్సు టిఎన్టియుసి సింగరేణి కాలరీస్ లేబర్ యూనియన్ కోశాధికారి అండ్ ఆఫీసు ఇంచార్జ్,
చిటికెల రాజలింగం సింగరేణి కాలరీస్ లేబర్ యూనియన్ డిప్యూటీ జనరల్ సెక్రెటరీ, సుందిళ్ల స్వామి తెలుగుదేశం పార్టీ ఎస్సీ సెల్ కార్యదర్శి టౌన్ తదితరులు పాల్గోన్నారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
