TRINETHRAM NEWS

Badibata program in Manthani, Peddapally district

పెద్దపల్లి జిల్లా :జూన్ త్రినేత్రం న్యూస్ ప్రతినిధి

పెద్దపల్లి జిల్లా మంథని మండలం అంబేద్కర్ నగర్ లోని అంగన్వాడి పాఠశా లలో ఈరోజు బడిబాట కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు
అంబేద్కర్ నగర్ వార్డ్ లో మొదటి రోజు బడిబాట కార్యక్రమాన్ని అంగన్వాడి టీచర్ మండల సుగుణ ఆధ్వర్యంలో స్కూల్ కమిటీ సభ్యులు హాజరై ప్రారంభిం చారు బడిబాట కార్యక్రమం సంద ర్భంగా మొదటి రోజు ప్రతిజ్ఞ చేశారు.

వార్డ్ లో ఉన్న బడీ డు పిల్లలను అంగన్వాడి. స్కూల్లో చేర్పించాలని అన్నారు. ఈ సందర్భంగా మహిళలతో మానవహారం నిర్వహించారు ఈరోజు అంబేద్కర్ నగర్ లో నిర్వహించిన బడిబాట కార్యక్రమంలో అంగన్వాడి ఉపాధ్యాయురాలు, మండల సుగుణ,ఆయా రాజేశ్వరి, ఆశ కార్యకర్త బొడ్డెల్ల రాధ,మహిళా సంఘాల సభ్యులు, పీక సరిత, కాచర్ల కళావతి, అంగన్వాడి స్కూల్ పిల్లల తల్లిదండ్రులు ఈ కార్యక్ర మంలో పాల్గొన్నారు..

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Badibata program in Manthani, Peddapally district