WhatsApp Image 2024 06 07 at 08.47.56
Extortion of fees in corporate colleges should be stopped
పేద విద్యార్థుల రక్తాన్ని జలగల్లా తాగుతున్న విద్యాసంస్థలను అరికట్టాలని ఇంటర్మీడియట్ బోర్డ్ కార్యదర్శి శృతి ఓఝా గారిని కలవడం జరిగింది
పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న కొన్ని కార్పొరేట్ కాలేజీలు విచ్చలవిడిగా ఫీజులు పెంచుతూ లక్షల రూపాయలు దోచుకుంటున్నాయి
60 శాతం ఫీజు కడితేనే విద్యార్థులకు కాలేజీలో అడ్మిషన్లు ఇస్తున్నారు.హైదరాబాద్ నగరంలో వందల సంఖ్యలో అక్రమంగా బ్రాంచ్లు పెట్టి నడుపుతున్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
