TRINETHRAM NEWS

Jagan to the court every Friday?

అక్రమాస్తుల కేసులో CBI విచారణ ఎదుర్కొంటున్న YCP అధినేత జగన్ ఇకపై కోర్టుకు హాజరయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి.

ముఖ్యమంత్రి గా పరిపాలన పరమైన బాధ్యతల కారణంతో ఆయన ఇన్నాళ్లూ కోర్టులో వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు పొందుతూ వచ్చారు. ఈ ఎన్నికల్లో వైసీపీ అధికారం కోల్పోవడంతో ఆయన సీఎం పదవికి రాజీనామా చేశారు.

ఈ నేపథ్యంలో ఇకపై ప్రతి శుక్రవారం నాంపల్లి సీబీఐ కోర్టులో సొంత ఖర్చులతో జగన్ హాజరవ్వక తప్పని పరిస్థితి ఉంది.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Jagan to the court every Friday?