Actress Hema : నటి హేమకు మరోసారి నోటీసులు

TRINETHRAM NEWS

Notices for actress Hema once again

బెంగళూరు రేవ్ పార్టీ కేసులో సినీ నటి హేమకు
బెంగళూరు సీసీబీ మరోసారి నోటీసులు జారీ
చేశారు. జూన్ 1న విచారణకు హాజరుకావాలని
నోటీసుల్లో పేర్కొంది. హేమతో పాటు మరో 8
మందికి నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది.
కాగా, ఇప్పటికే ఆమెకు నోటీసులు ఇవ్వగా
అనారోగ్య కారణాలతో విచారణకు
హాజరుకాలేదు. మరి తాజా నోటీసులకు ఆమె
ఎలా స్పందిస్తారు అన్నది వేచి చూడాలి.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Notices for actress Hema once again

You cannot copy content of this page

Scroll to Top