పిఠాపురంలో స్టిక్కర్ల వార్

TRINETHRAM NEWS

Sticker war in Pithapuram

పిఠాపురంలో స్టిక్కర్ల వార్ కాకరేపుతోంది.

స్థానికంగా కొంత మంది జనసేనకు చెందిన వారు తమ బైక్లు, కార్లు, ఆటోలపై ‘మా ఎమ్మెల్యే పవన్’ అంటూ రాయించుకుంటున్నారు.

అటు వైసిపి అభిమానులు మాత్రం ‘డిప్యూటీ సీఎం వంగా గీత’ అంటూ స్టిక్కర్లు వేసుకుంటున్నారు.

ఎన్నికల ఫలితాలకు ముందే ఇరు పార్టీల నుంచి అభిమానం పీకే చేరడంతో మరోసారి పిఠాపురం వార్తల్లో నిలిచినట్లయింది..

ఎవరి నమ్మకంతో వాళ్లు స్టిక్కర్లు వేసుకొని హడావిడి చేస్తున్నారు…

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Sticker war in Pithapuram

You cannot copy content of this page

Scroll to Top