జూన్ 26, 2026

WhatsApp Image 2024 05 25 at 20.36.34

TRINETHRAM NEWS

Gang of robbers involved in money crimes arrested

రామగుండం త్రినేత్రం న్యూస్ ప్రతినిధి

బంగారం ఆభరణాలు,వెండి ఆభరణాలు, బైక్ LED TV, హోమ్ థియేటర్, గిటార్ వీటి మొత్తం విలువ…11,72,000 స్వాధీనo
రామగుండం పోలీస్ కమిషనరేట్ మంచిర్యాల జోన్ పరిధిలో దొంగతనాలకు పాల్పడుతున్న నిందితుల అరెస్ట్ కు సంబందించి వివరాలు మంచిర్యాల పట్టణ కేంద్రం లోని “M” కన్వెషన్ హల్ లో పత్రికా సమావేశం ఏర్పాటు చేసి రామగుండము పోలీస్ కమీషనర్ శ్రీ ఎం. శ్రీనివాస్, ఐపిఎస్.,వివరాలు వెల్లడించారు.
నిందితుల వివరములు
A-1) పాగిడి కార్తీక్ S/o విలాస్, వయస్సు: 19సం,,లు కులం: నేతకాని, నివాసం: CCC, ప్రశాంత్ నగర్, నస్పూర్ మండలం
A-2)తాటికొండ స్వామి చరణ్ @మున్నా S/o రమేష్, వయస్సు: 19 సం,,లు, కులం: మాదిగ, నివాసం: గాంధీ నగర్, మంచిర్యాల
A-3)పుప్పాల రాహుల్ S/o సత్యనారాయణ, వయస్సు: 19 సం,,లు, కులం: మున్నూరు కాపు, నివాసం: లక్ష్మిపురం గ్రామం, బెల్లంపల్లి మండలం
A-4)గన్నారం మధుకర్ S/o రమేష్, వయస్సు: 20 సం,,లు, కులం: చాకలి, నివాసం: సుందరయ్య కాలనీ, నస్పూర్ మండలం
5)కుర్సింగ ఈశ్వర్, త: భీమ్రావు, వ: 20 సం. లు, కు: పార్ధన

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

You cannot copy content of this page