WhatsApp Image 2023 12 22 at 9.21.49 PM
బ్రేకింగ్
కడప జిల్లా
పుడ్ కమిషన్ చైర్మన్ చిత్తా విజయప్రతాప్ రెడ్డికి చేదు అనుభవం
మైదుకూర్ సర్కిల్ లో చిత్తా కారును అడ్డుకున్న అంగన్ వాడీ కార్యకర్తలు
మాపై జులం చేయడం కాదు మాకు న్యాయం చేయండి అంటూ నిలదీత
మమ్మల్ని దొంగలుగా చిత్రీకరించి వీడియోలు తీశారు
మీకు చేతనైతే మాకు జీతాలు పెంచండి అంటూ నిలదీసిన అంగన్ వాడీలు
