పల్నాడు జిల్లాలో బస్సు ప్రమాదం ఘటనపై సీఎం జగన్ దిగ్భ్రాంతిBy trinethramnews / మే 15, 2024 TRINETHRAM NEWSమృతుల కుటుంబాలకు సంతాపం తెలిపిన జగన్..బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం.. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని జగన్ ఆకాంక్ష.