దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు శుక్రవారం నష్టాలతో ప్రారంభమయ్యాయిBy trinethramnews / ఏప్రిల్ 12, 2024 TRINETHRAM NEWSసెన్సెక్స్ 129 పాయింట్లు పతనమై 74,908 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 35 పాయింట్లు పతనమై 22,718 దగ్గర కొనసాగుతోంది.