TRINETHRAM NEWS

‘దేవర’ మూవీ విషయంలో అభిమానుల నిరీక్షణకు తగిన ఫలితం ఉంటుందని జూనియర్ ఎన్టీఆర్ అన్నారు.

సినిమా విడుదల ఆలస్యమైనా ఫ్యాన్స్ అందరూ కాలర్ ఎగరేసుకునేలా అందించడానికి ప్రయత్నిస్తామని చెప్పారు.

అభిమానులకు ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు.

దేవర సినిమా ఏప్రిల్లోనే విడుదల కావాల్సి ఉండగా.. అక్టోబర్కు వాయిదా వేసిన సంగతి తెలిసిందే.