పార్ల్: దక్షిణాఫ్రికాతో జరిగిన నిర్ణయాత్మక మూడో వన్డేలో భారత్ విజయం సాధించి 2-1 తేడాతో సిరీస్ ను కైవసం చేసుకుంది. 297 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ కు దిగిన ఆ జట్టు 45.5 ఓవర్లలో 218 పరుగులు చేసి ఆలౌట్ అయింది. దీంతో భారత్ 78 పరుగుల తేడాతో విజయం సాధించింది. దక్షిణాఫ్రికా జట్టులో జోర్జి(81) మరోసారి కీలక ఇన్నింగ్స్ ఆడగా, మారక్రమ్(36) మినహా మిగతావారు విఫలమయ్యారు. భారత బౌలరల్లో అర్ష్ దీప్ 4, వాషింగ్టన్ సుందర్ 2, అవేశ్‌ఖాన్ 2, అక్షర్ పటేల్, ముకేశ్ కుమార్ తలో వికెట్ తీశారు. అంతకుముందు బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 296 పరుగులు చేసింది. సంజు శాంసన్(108) శతకంతో అదరగొట్టగా, తిలక్ వర్మ(52) అర్ధశతకం చేశాడు.
మూడో వన్డేలో భారత్ విజయం
Related Posts
BCCI : ఐపీఎల్ షెడ్యూల్ అనౌన్స్.. మూడు సీజన్ల డేట్స్ ప్రకటించిన బీసీసీఐ
TRINETHRAM NEWS ఐపీఎల్ షెడ్యూల్ అనౌన్స్.. మూడు సీజన్ల డేట్స్ ప్రకటించిన బీసీసీఐ ఐపీఎల్ ఫ్యాన్స్‌కు బీసీసీఐ గుడ్ న్యూస్ చెప్పింది. వచ్చే మూడు సీజన్లకు సంబంధించి షెడ్యూల్‌ను శుక్రవారం అనౌన్స్ చేసింది. ప్రారంభ మ్యాచ్‌లు, ఫైనల్ మ్యాచ్‌ల డేట్స్ ప్రకటించింది.ఐపీఎల్‌కు…
ఏడో వికెట్ కోల్పోయిన ఆస్ట్రేలియా
TRINETHRAM NEWS ఏడో వికెట్ కోల్పోయిన ఆస్ట్రేలియా Trinethram News : Nov 22, 2024, బోర్డర్ – గావస్కర్ ట్రోఫీలో భాగంగా పెర్త్ వేదికగా జరుగుతున్న తొలి టెస్టులో భారత బౌలర్లు విజృంభించారు. బారత బౌలర్ల ధాటికి ఆసీస్ 59…