WhatsApp Image 2024 04 06 at 20.11.46
_ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి
ప్రతీ గ్రామంలోను ఏడు వ్యవస్థలను ఏర్పాటు చేశాం..
అర్హత ఉన్న ప్రతీ ఒక్కరికీ పథకాలు అందించాం..
99 శాతం హామీలను నెరవేర్చి మళ్లీ మీ ముందుకు వచ్చా..
మీరు వేసే ఓటు ఐదేళ్లలో మీ భవిష్యత్‌ను నిర్ణయిస్తుంది..
మీ ఇంట్లో మంచి జరిగితే మాకు ఓటేయండి
_ కావలి సభలో సీఎం వైఎస్ జగన్.
