మందుబాబులకు చంద్రబాబు బంపర్ ఆఫర్.. టీడీపీ అధికారంలోకి వస్తే తక్కువ ధరకే నాణ్యమైన మద్యం.. లోకల్ బ్రాండ్స్‌తో వైసీపీ ప్రభుత్వం ప్రజల ప్రాణాలు తీస్తోంది-చంద్రబాబు