ఆగస్ట్ 18, 2026

WhatsApp Image 2024 03 22 at 19.52.14

TRINETHRAM NEWS

‘రాజకీయాలు ఎలా ఉంటాయో, ఎవరు ఎలాంటి వారో ఈ రోజు అర్థమైంది’ అంటూ తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి ఆమె అసహనం ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేశారు.

బాపట్ల ఎంపీ సీటుపై ఆమె ఆశ పెట్టుకోగా, ఆ ఎంపీ సీటును టీడీపీ అధిష్టానం కృష్ణ ప్రసాద్ కు కేటాయిస్తూ ప్రకటన చేయడంతో ఆమె నిరాశకు గురైనట్టు తెలుస్తోంది.

వైసీపీ ఆమెను పార్టీ నుంచి సస్పెండ్ చేశాక చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరిన విషయం తెలిసిందే.

You cannot copy content of this page