TRINETHRAM NEWS

తెలంగాణ అసెంబ్లీలో విద్యుత్ రంగంపై శ్వేతపత్రం.

విద్యుత్ రంగంపై సభలో స్పల్పకాలిక చర్చ..

విద్యుత్ రంగంపై పరిస్థితిని ప్రజలకు తెలియజేయాలి..

గత ప్రభుత్వం 1080 మెగావాట్ల భద్రాద్రి థర్మల్ ప్రాజెక్ట్ మాత్రమే పూర్తి చేసింది.

రాష్ట్ర విద్యుత్ రంగ పరిస్థితి ఆందోళనకరంగా ఉంది.

ఇప్పటి వరకు విద్యుత్ రంగంలో 81 వేల 516 కోట్ల అప్పు ఉంది.

డిస్కంలకు ప్రభుత్వం శాఖల బకాయిలు 28, 842 కోట్లు.

సాగునీటి శాఖ చెల్లించాల్సిన బాకీనే 14, 193 కోట్లు.

రూ.14, 928 కోట్ల భారం డిస్కంల ఆర్థికస్థితిని మరింత కుంగదీశాయి

  • డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క