WhatsApp Image 2024 03 19 at 10.11.23 AM
ఎమ్మెల్సీ, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు శంభీపూర్ రాజు ని కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని పలు ప్రాంతాలకు చెందిన ప్రజాప్రతినిధులు, పార్టీ శ్రేణులు, ప్రజలు ఈరోజు శంభీపూర్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. గృహప్రవేశాలు, వివాహాలు, మల్లన్న జాతరకు రావాల్సిందిగా ఆహ్వాన పత్రికలను అందజేశారు
