ఎలక్ట్రిక్ మెట్రో ఎక్స్ప్రెస్ బస్సుల ప్రారంభోత్సవంలో ఉప ముఖ్య మంత్రి బట్టి విక్రమార్క కామెంట్స్

TRINETHRAM NEWS

Trinethram News : గతంలో ఆర్టీసీ సిబ్బంది జీతాలు కోసం ఇబ్బంది పడేవారు.

25 ఎలక్ట్రిక్ బస్సులను ఈరోజు అందుబాటులోకి వచ్చాయి.

రాష్ట్రంలో సింగరేణి, ఆర్టీసీ సంస్థల్లోనే వేల సంఖ్యలో ఉద్యోగులు ఉంటారు.

టీఎస్ఆర్టీసీ అభివృద్ధి కి ప్రభుత్వ సహాయం అందుతూనే ఉంటుంది.

ప్రభుత్వ రంగ సంస్థలను కాంగ్రెస్ ప్రభుత్వం కాపాడుకుంటుంది.

మహాలక్ష్మి గా కీర్తించే మహిళలు గౌరవంగా బస్సులో ప్రయాణిస్తున్నారు.

ఒక కార్మికుడిలా మంత్రి పొన్నం ప్రభాకర్ ఆర్టీసీ కృషికి ప్రయత్నిస్తున్నారు.

ఇందిరమ్మ ఇళ్లు, గృహజ్యోతి, మహాలక్ష్మి పథకాలను మూడు నెలల్లోనే అమలు చేశాం…

You cannot copy content of this page

Scroll to Top