WhatsApp Image 2024 03 11 at 9.47.01 PM
ఫ్లాట్ లో తలుపులు తెరుచుకొని ఉండవద్దు. నిజాంపేట్ లో ఇంట్లోకి చోరపడ్డ గుర్తుతెలియని వ్యక్తి..అపార్ట్మెంట్లోని రెండవ అంతస్తుకి లోని ప్లాట్ లోకి వెళ్ళిన అగంతకుడు..ఇంట్లోకి అగంతకుడు దూరి పోవడం తో ఆందోళనకురైన మహిళ ..ఇంట్లోకి వెళ్లి తలుపులు వేసి తనన చంపుతున్నారంటూ హంగామా చేసిన యువకుడు.
హైదరాబాద్ నిజాంపేటలో జరిగింది
అందరు జాగ్రత్తగా ఉందండీ ..
